Okkadu Movie Launch Event || Filmibeat Telugu

2019-08-03 44

Okkadu Movie opening cermony. Choreographer sekhar master graced this event.
#okkadumovie
#krishnachaitanya
#tollywood
#movienews
#sekharmaster
#journeyforjustice


దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వం లో ఒక్కడు అనే చిత్రం రూపొందుతోంది. జర్నీ ఫర్ జస్టిస్ అనేది ఉపశీర్షిక.
ఈ చిత్రం షూటింగ్ అధికారికం గా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ హాజరు అయ్యి క్లాప్ కొట్టారు. ఈ చిత్రం తో అందరూ నూతన నటీనటులు తెలుగు చిత్ర పరిశ్రమ కి పరిచయం కాబోతున్నారు